వైఎస్ వివేకా మరణం ప్రమాదవశాత్తు ఎంత నిజమో.. తనపై ఆరోపణలు అంతే: ఏబీ

Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్ రావు సంచలన కామెంట్లు చేశారు.

Samba Siva Rao
Published on: 4 April 2021 9:39 PM IST
AB Venkateswara Rao
X

ఏబీ వెంకటేశ్వర్ రావు(ఫైల్ ఫోటో )

Andhra Pradesh: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్ రావు సంచలన కామెంట్లు చేశారు. తన కేసు విషయంలో కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టింతారని ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి మరణం ప్రమాదవశాత్తు జరిగిందనడం ఎంత నిజమో.. తనపై ఆరోపణలు కూడా అంతే నిజమన్నారు. కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారనడానికి సాక్ష్యాలున్నాయని చెప్పారు. 14 రోజుల నుంచి విచారణ కొనసాగుతుందని.. కృత్రిమ డాక్యుమెంట్ల వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్దోశిత్వాన్ని నిరూపించుకుంటానని ఏబీ వెంకటేశ్వర్ రావు చెప్పారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story