Aamir Khan: అమలాపురం కోనసీమలో సందడి చేస్తున్న ఆమీర్ ఖాన్

Aamir Khan: ఫోటోల కోసం ఎగబడుతున్న అభిమానులు * కోడూరుపాడులో లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్

Sandeep Eggoju
Published on: 13 Aug 2021 8:56 PM IST
Aamir Khan in Andhra Pradesh for Laal Singh Chaddha shooting
X

కోనసీమలో సందడి చేసిన ఆమిర్ ఖాన్ (ఫైల్ ఇమేజ్)

Aamir Khan: బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ కోనసీమలో సందడి చేస్తున్నారు.. అల్లవరం మండలం కోడూరు పాడులో జరుగుతున్న లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ కోసం ఆమీర్ వచ్చారు అభిమాన నటుడు అంత మారుమూల ప్రాంతానికి రావడంతో చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. కోనసీమ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమీర్ ఖాన్ కు చిరుసత్కారం కూడా జరిగింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story