CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

CM Jagan: చంద్రబాబు కేసుకు సంబంధించి వివరాలు తెలిపిన ఏఏజీ

Shekhar G
Published on: 12 Sept 2023 1:04 PM IST
AAG Ponnavolu Sudhakar Reddy Met CM Jagan
X

CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి

CM Jagan: ఏపీ సీఎం జగన్‌‌తో ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి భేటీ అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో.. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌కు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు పొన్నవోలు. లండన్ పర్యటన ముగించుకుని తాడేపల్లికి వచ్చిన జగన్‌కు..చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్‌లో సీఐడీ వేసిన పిటిషన్లు ఇతర అంశాలను వివరించినట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story