స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో A1 నిందితుడు గంట సుబ్బారావు అరెస్ట్...

AP Skill Development Case: వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు...

Shireesha
Updated on: 13 Dec 2021 5:48 PM IST
A1 Accused Ghanta Subba Rao Arrested in AP Skill Development Case | AP News Telugu
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో A1 నిందితుడు గంట సుబ్బారావు అరెస్ట్...

AP Skill Development Case: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గంట సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం ఆయన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం గంటను ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు.

Shireesha

Shireesha

Next Story