Vijayawada: ప్రేయసిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

A Young man Who Poured Petrol on his Girlfriend and set her on fire in Vijayawada
x

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ (ఫైల్ ఫోటో)

Highlights

Vijayawada: విజ‌య‌న‌గ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం చౌడువాడ‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది....

Vijayawada: విజ‌య‌న‌గ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం చౌడువాడ‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. దీంతో ఆ యువ‌కుడిని అడ్డుకోబోయిన యువ‌తి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి. వెంట‌నే స్థానికులు, బాధితులు ముగ్గురిని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories