Suicide: సెల్ఫీ వీడియా తీసుకుంటూ యువకుడి ఆత్మహత్య

Suicide: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి

R Tripura Malini
Published on: 13 Dec 2022 3:00 PM IST
A Young Man Committed Suicide While Taking A Selfie Video
X

Suicide: సెల్ఫీ వీడియా తీసుకుంటూ యువకుడి ఆత్మహత్య

Suicide: నంద్యాల జిల్లాలోని పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రియురాలు మోసం చేసిందంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడు తన రెండు కళ్లను దానం చేశాడు.

R Tripura Malini

R Tripura Malini

Next Story