ఓటు హక్కును తెలియజేస్తూ అద్భుతమైన పెయింటింగ్

AP News: ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్న పెయింటింగ్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 May 2024 12:57 PM IST
A wonderful painting depicting the right to vote
X

ఓటు హక్కును తెలియజేస్తూ అద్భుతమైన పెయింటింగ్ 

AP News: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురంకి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎన్ సంగీత్ ఓటు హక్కును తెలియజేస్తూ...అద్భుతమైన చిత్రాన్ని ప్రదర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓటు విలువను ప్రజలకు తెలియజేస్తున్నట్లు,ఈవిఎమ్ మిషన్ ఉపయోగించే విధానాన్ని, స్వస్తిక్ ముద్రికను.. సంగీత్ తన పెయింటింగ్‌లో కళ్లకు కట్టినట్లుగా వివరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story