CM Jagan: సీఎం జగన్‌ కాన్వాయ్‌ను చేయి ఊపి ఆపిన ఓ మహిళ

CM Jagan: సహాయం చేయాలంటూ వినతిప్రతం ఇచ్చేందుకు ప్రయత్నం

Sandeep Eggoju
Published on: 14 Nov 2021 6:52 PM IST
A Woman Stop the CM Jagan Convoy at Renigunta Airport
X

సీఎం కాన్వాయ్ అడ్డుకున్న మహిళా

CM Jagan: తిరుపతి రేణిగుంట విమానాశ్రయం దగ్గర ఆసక్తికర ఘటన జరిగింది. సీఎం జగన్‌ కాన్వాయ్‌ వెళ్తుండగా ఓ మహిళా చేయి ఊపి ఆపే ప్రయత్నం చేసింది. అది చూసిన సీఎం జగన్‌ తన కాన్వాయ్‌ను ఆపి మహిళ దగ్గరకు ఓఎస్‌డీని పంపి సమస్య ఏంటో తెలుసుకోవాలని సూచించాడు. కాగా తనకు సహాయం కావాలంటూ మహిళ ఓఎస్‌డీ ధనంజయ రెడ్డికి వినతిపత్రం అందించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story