Covid19 Delta Case: విజయనగరం జిల్లాలో డెల్టా ప్లస్ కలకలం

A Woman in Gantyada village in Vizianagaram Tested as Covid19 Delta Positive
x
Representational Image
Highlights

Covid19 Delta Case: పెనసాం గ్రామంలో డెల్టా ప్లస్‌ కేసు నమోదైనట్లు ప్రచారం

Covid19 Delta Case: విజయనగరం జిల్లాలో డెల్టా ప్లస్ కలకలం రేపింది. గంట్యాడ మండలం పెనసాం గ్రామంలో డెల్టా ప్లస్‌ కేసు నమోదైనట్లు వదంతలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెనసాం గ్రామానికి చెందిన ఓ యువతికి డెల్టా ప్లస్‌ సోకినట్లు ప్రచారం జరగడంతో వైద్యులు అప్రమత్తమైయ్యారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపించారు. అయితే యువతికి సోకింది డెల్టా ప్లస్‌ కాదు... డెల్టా అని నిర్ధారణ అయింది. ప్రస్తుత్తానికి డెల్టా నుంచి కోలుకొని ఆ యువతి సురక్షితంగా బయటపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories