ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. సైకిల్ పై ప్రియుడి ఫొటో పెట్టి ఊరంతా తిప్పిన భర్త

Sri Sathya Sai District ఫొటోను గ్రామస్తుల చేత చెప్పుతో కొట్టించిన భర్త

Shekhar G
Published on: 18 Jun 2023 3:40 PM IST
A Wife Who Left With Her Boyfriend In Sri Sathya Sai District
X

ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. సైకిల్ పై ప్రియుడి ఫొటో పెట్టి ఊరంతా తిప్పిన భర్త

Sri Sathya Sai District: ఓ వ్యక్తి చేసిన పని ఆ గ్రామస్తులందర్నీ ఆశ్చర్యపరిచింది. శ్రీ సత్యసాయి జిల్లా క్యాంపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భార్య ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లి పోయింది. దీంతో ఆగ్రహించిన అంజి సైకిల్‌కి దివాకర్ ఫోటో తగిలలించి దానికి చెప్పుల దండ వేశాడు. ఫొటోను సైకిల్‌కు తగిలించి ఊరంతా ఊరేగించాడు. డప్పులతో చాటింపు వేస్తూ తిరిగాడు. ప్రియుడు దివాకర్ ఫొటోని గ్రామస్తుల చేత చెప్పలతో కొట్టించాడు. దీనిని కొంత మంది సెల్ ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story