Polavaram Project: నేడు పోలవరానికి విదేశీ నిపుణుల బృందం

Polavaram Project: 4 రోజుల పాటు పోలవరంలోనే పర్యటన

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 30 Jun 2024 10:09 AM IST
A team of foreign experts to Polavaram today
X

Polavaram Project: నేడు పోలవరానికి విదేశీ నిపుణుల బృందం

Polavaram Project: అంతర్జాతీయ నిపుణుల బృందం నేడు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు రానుంది. అమెరికా, కెనడా నుంచి నలుగురు నిపుణులు 4 రోజుల పాటు ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్‌వాల్, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాలపై ఫోకస్ చేయనున్నారు. అక్కడి నిర్మాణాల్లో ఎదురయ్యే సవాళ్లపై అధ్యయనం చేస్తారు. ఆపై జలసంఘం నిపుణులు, అధికారులతో రెండ్రోజుల పాటు చర్చించి.. నివేదికను అందిస్తారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story