సింగరేణిలో వరుస ప్రమాదాలు.. తాజాగా మరో ప్రమాదం..

Kalyani Khani Coal Mine: సింగరేణిలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Arun Chilukuri
Published on: 19 Nov 2021 5:05 PM IST
సింగరేణిలో వరుస ప్రమాదాలు.. తాజాగా మరో ప్రమాదం..
X

సింగరేణిలో వరుస ప్రమాదాలు.. తాజాగా మరో ప్రమాదం..

Kalyani Khani Coal Mine: సింగరేణిలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న శ్రీరాంపూర్‌ ఏరియా ఎస్‌ఆర్‌పీ-3లో జరిగిన గని ప్రమాదాన్ని మరవకు ముందే మరో ప్రమాదం జరిగింది. మందమర్రి ఏరియాలోని కల్యాణి ఖని ఓపెన్‌ కాస్ట్‌ గనిలో ఘోర ప్రమాదం జరిగింది. వాటర్‌పంప్‌ హౌస్‌ పనులు చేపిస్తుండగా బండరాళ్లు ఊడిపడ్డాయి. విధులు నిర్వర్తిస్తున్న అండర్ మేనేజర్ పురుషోత్తం మీద పడడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. సింగరేణి యాజమాన్యం తమ రక్షణ పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story