Vizag: పెద్ద జాలరిపేట పరిధిలో మత్తు ఇంజెక్షన్ల రాకెట్‌ గుట్టురట్టు

Vizag: పశ్చిమ బెంగాల్‌ నుంచి తీసుకొచ్చి విశాఖలో అమ్ముతున్న ముఠా

Dhatripriya
Updated on: 25 Jan 2023 8:45 AM IST
A Racket Of Anesthetic Injections In Jalaripet
X

Vizag: పెద్ద జాలరిపేట పరిధిలో మత్తు ఇంజెక్షన్ల రాకెట్‌ గుట్టురట్టు

Vizag: విశాఖలో మరోసారి మత్తు ఇంజెక్షన్ల కలకలం రేగింది. పెద్ద జాలరిపేట పరిధిలో మత్తు ఇంజెక్షన్ల రాకెట్‌ గుట్టురట్టు చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. పశ్చిమ బెంగాల్‌ నుంచి మత్తు ఇంజక్షన్లు తీసుకొచ్చి విశాఖలో అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు. నిందితుల నుంచి 490 మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో దాడులు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. దీనిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story