గన్నవరంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం

గన్నవరంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం
x
Highlights

కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. కేసరపల్లి వద్ద ఆరేంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ఇళ్లల్లోకి దూసుకెళ్లింది....

కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. కేసరపల్లి వద్ద ఆరేంజ్‌ ట్రావెల్స్‌ బస్సు ఇళ్లల్లోకి దూసుకెళ్లింది. ఇళ్లల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories