Kakinada: తునిలో ఘోర ప్రమాదం.. బైక్‌పై ఉన్న ఓ వ్యక్తి బండితో పాటు సజీవదహనం

Kakinada: బెండపూడి కత్తిపూడి మధ్య రెండు బైక్‌లు ఢీ

Shekhar G
Updated on: 22 Sept 2024 11:50 PM IST
Kakinada: తునిలో ఘోర ప్రమాదం.. బైక్‌పై ఉన్న ఓ వ్యక్తి బండితో పాటు సజీవదహనం
X

Kakinada: కాకినాడ జిల్లా తునిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బండితో సహా సజీవ దహనమయ్యాడు. బెండపూడి, కత్తిపూడి మధ్య ఉన్న హైవేపై రెండు బైక్ లు ఢీకొన్నాయి. దీంతో బైక్‌లు ఒక్కసారిగా దగ్ధం అవగా.. ఓ వ్యక్తి బైక్‌పైనే సజీవదహనం అయ్యాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story