Anantapur: అనంతపురం జిల్లాలో నాటు బాంబుల కలకలం

Anantapur: యూట్యూబ్‌లో వీడియోలు చూసి బాంబుల తయారీ...

Shireesha
Published on: 28 Oct 2021 1:36 PM IST
A Person Arrested for Making Country Bombs in Anantapur District | Telugu Online News
X

Anantapur: అనంతపురం జిల్లాలో నాటు బాంబుల కలకలం

Anantapur: అనంతపురం జిల్లాలో నాటుబాంబులు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతడి వద్ద నుంచి రెండు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. పుట్లూరు మండలం మడుగుపల్లికి చెందిన నరేష్‌.. యూట్యూబ్‌లో వీడియోలు చూసి నాటుబాంబులను తయారు చేశాడు. అయితే.. వాటిని అమ్మేందుకు వెళ్తున్నాడన్న సమాచారంతో పట్టుకున్నారు పోలీసులు. నరేష్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Shireesha

Shireesha

Next Story