Ashok Gajapathi Raju: ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకపోవటం జగన్ రెడ్డి పాలనకు నిదర్శనం

Ashok Gajapathi Raju: అరెస్టుకు నిరసనగా శాంతియుతంగా నిరసన తెలిపాలి

Shekhar G
Published on: 10 Sept 2023 2:36 PM IST
A Peaceful Protest Should Be Held Against The Arrest Says Ashok Gajapathi Raju
X

Ashok Gajapathi Raju: ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకపోవటం జగన్ రెడ్డి పాలనకు నిదర్శనం

Ashok Gajapathi Raju: చంద్రబాబు అరెస్టుపై కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై రేప్ కేసు మినహాయించి మిగిలిన సెక్షన్లు బనాయించటం దారుణమన్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా పోలీసులు సమాధానం చెప్పకపోవటం జగన్ రెడ్డి పాలనకు నిదర్శనం అన్నారు. ప్రజలు అన్ని దేవాలయాలకు వెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని దేవుళ్లను వేడుకోవాలని కోరారు అశోక్ గజపతిరాజు. అరెస్టుకు నిరసనగా ప్రజలంతా శాంతియుతంగా నిరసన తెలపాలన్నారు. టీడీపీ చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story