అన్నమయ్య జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

Crime News: హంతకుల కోసం గాలిస్తున్న పోలీసులు

Dhatripriya
Published on: 27 Dec 2022 12:14 PM IST
A Murder Of Unknown Person In Annamayya District
X

అన్నమయ్య జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

Crime News: అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ మండలం బెంగుళూరు రోడ్డు తాలిరెడ్డి గెస్ట్ హౌస్ సమీపంలోని మామిడి తోటలో గుర్తు తెలియని వ్వక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తని శరీరం నుండి తలను వేరుచేసి మొండెంను పడేసారు దుండగులు. విషయం తెలుసుకున్న పోలీసులు హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించిన పోలీసులు మృతుని వివరాలు నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు.

Dhatripriya

Dhatripriya

Next Story