Ananthapuram: అనంతపురం జిల్లా గుత్తిలో విషాదం

Ananthapuram: గణేష్‌ మండపం వద్ద డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు

Sandeep Eggoju
Published on: 12 Sept 2021 9:45 AM IST
A Man Died With Heart Stroke in Anantapur District
X

Representational Image

Ananthapuram: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్వీపర్స్‌ కాలనీలో గణేష్‌ ఉత్సవాల్లో భాగంగా.. మండపం దగ్గర ఓ యువకుడు డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. మృతుడు చరణ్‌గా గుర్తించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story