Kakinada: ఫైన్‌ కట్టమన్నందుకు.. రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాల కత్తితో దాడి

A Man Attack on MVI Chinnarao in Kakinada
x

Kakinada: కాకినాడలో దారుణం.. ఎంవీఐ చిన్నారావుపై కొబ్బరి బొండాల కత్తితో దాడి

Highlights

Kakinada: దేవాదాయధర్మాదాయశాఖ కార్యాలయం వద్ద ఘటన

Kakinada: కాకినాడలో దారుణం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం వద్ద కొబ్బరి బోండాల వ్యాపారి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్‌పై కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శరీర భాగాలు తెగిపడ్డాయి. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories