West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

A Love Tragedy In West Godavari District
x

West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

Highlights

West Godavari: కొండ్రుప్రోలులో అర్థరాత్రి యువతి గొంతుకోసిన యువకుడు

West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. కొండ్రుప్రోలులో అర్థరాత్రి యువతి గొంతుకోశాడు కళ్యాణ్ అనే వ్యక్తి. అడ్డొచ్చిన యువతి చెల్లెలు, తల్లిపై చాకుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గత 2 నెలలుగా ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటపడుతున్న కళ్యాణ్‌ను ఆమె తండ్రి పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తుంది. గతంలోనూ యువతి తండ్రికి చెందిన పశువుల మేతకు కళ్యాణ్ నిప్పుపెట్టినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories