TTD: కోవిడ్‌ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో శ్రీవారి దర్శనం

TTD: కేసులు తగ్గుతుండటంతో ఆఫ్‌లైన్‌ విధానంలో టోకెన్ల జారీకి కసరత్తు

Rama Rao
Published on: 4 Feb 2022 7:50 AM IST
A Limited Number of Srivari Darshans in Covid Situation | AP News Today
X

కోవిడ్‌ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో శ్రీవారి దర్శనం

TTD: కోవిడ్‌ కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తోంది టీటీడీ. అయితే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 16 నుంచి ఆఫ్‌లైన్‌ విధానంలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని భావిస్తోంది. దీంతో.. ఫిబ్రవరి 15 వరకు మాత్రమే ఆన్‌లైన్‌ టోకెన్లు జారీ చేసిన టీటీడీ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 15 నుంచి తిరుపతిలో టోకెన్లు నేరుగా జారీ చేయనుంది టీటీడీ.

Rama Rao

Rama Rao

Next Story