అనకాపల్లిలో జిల్లా దొండవాక తీరంలో భారీగా చేపలు మృతి

Anakapalle: తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న మత్స్యకారులు

Jyothi
Published on: 18 Oct 2022 11:11 AM IST
A large Number of Fishes Death in Dondavaka Anakapalle District
X

అనకాపల్లిలో జిల్లా దొండవాక తీరంలో భారీగా చేపలు మృతి

Anakapalle: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దొండవాక తీరంలో చేపలు మృత్యువాత పడ్డాయి. క్రిమిసంహారక మందులతో చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story