Nellore: ప్రియుడి మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య

* విద్యుత్‌ షాక్‌తో ప్రియుడు శ్రీకాంత్ మృతి * శ్రీకాంత్‌ మృతి తట్టుకోలేక విషపు గుళికలు మింగి యువతి సూసైడ్

Sandeep Reddy
Published on: 14 Aug 2021 3:15 PM IST
A Lady Self Destructed Herself After her Boy Friend Lost Life in Nellore District
X

Nellore: ప్రియుడి మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య

Nellore: నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రియుడి మృతిని తట్టుకోలేని యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన కొడవలూరు మండలం గ్రామనత్తంలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన శ్రీకాంత్. కరెంట్‌ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే నిన్న రాత్రి ఆత్మకూరు ప్రాంతంలో విద్యుత్‌ లైన్‌ కనెక్షన్‌ ఇవ్వబోతూ షాక్‌కు గురై మృతిచెందాడు శ్రీకాంత్. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రియురాలు శ్రీకాంత్‌ మృతిని తట్టుకోలేక విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story