Chandrababu: చంద్రబాబు ఏసీబీ కేసులో కీలక పరిణామం

Chandrababu: స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఏపీ ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్లపై విచారణ

Shekhar G
Published on: 23 Jan 2024 12:06 PM IST
A Key Development In The Chandrababu ACB Case
X

Chandrababu: చంద్రబాబు ఏసీబీ కేసులో కీలక పరిణామం

Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏసీబీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్రూవర్‌గా మారిన నిందితుడు చంద్రకాంత్‌షాను విచారించే డాక్యుమెంట్లను ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు కోర్టును కోరారు. అయితే.. అందుకు పిటిషన్‌ దాఖలు చేయాలని చంద్రబాబు లాయర్లను కోర్టు ఆదేశించింది. అప్పటివరకు చంద్రకాంత్‌ స్టేట్‌మెంట్‌ రికార్డును వాయిదా వేసింది. మరోవైపు.. చంద్రబాబు పిటీషన్‌పై ఇవాళ విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్టు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఏపీ ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్లపై విచారణ జరగనుంది.

Shekhar G

Shekhar G

Next Story