విశాఖ యారాడ బీచ్‌లో భారీ తిమింగళం

Visakha: మత్స్యకారుల వలకు చిక్కిన అతిపెద్ద తిమింగళం

Jyothi
Published on: 18 Dec 2022 7:30 PM IST
A Huge whale at Yarada Beach in Visakhapatnam
X

విశాఖ యారాడ బీచ్‌లో భారీ తిమింగళం

Visakha: విశాఖ యారాడ బీచ్‌లో అతిపెద్ద తిమింగళం మత్స్యకారుల వలకు చిక్కింది. పెద్ద చేప వలకు చిక్కిందనుకొని.. ఆనందంతో ఒడ్డుకు తెచ్చారు మత్స్యకారులు. తిమింగళమని తెలిసి ఒడ్డున వదిలేశారు.

Jyothi

Jyothi

Next Story