pawan kalyan: కాసేపట్లో అన్నవరం నుంచి కత్తిపూడికి భారీ ర్యాలీ

pawan kalyan: జనసేనాని స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి

Dhatripriya
Published on: 14 Jun 2023 7:01 PM IST
A Huge Rally From Annavaram To Kathipudi
X

pawan kalyan: కాసేపట్లో అన్నవరం నుంచి కత్తిపూడికి భారీ ర్యాలీ

pawan kalyan: కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. కాసేపట్లో అన్నవరం నుంచి కత్తిపూడికి ర్యాలీగా ఆయన బయల్దేరివెళ్లనున్నారు. ఇక.. కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. ఇక తొలి రోజు జనసేనాని స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కత్తిపూడి సభ వేదికగా పవన్ పొత్తులపై క్లారిటీ ఇస్తారా..? ఎన్నికల మేనిఫెస్టో ను ప్రకటిస్తారా..? అసలు ఏ ఏ అంశాలను జనసేనాని ప్రస్తావిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Dhatripriya

Dhatripriya

Next Story