Dandupalyam Batch: బెజవాడ దండుపాళ్యం ముఠా అరెస్ట్
Dandupalya Batch: నిందితులు రెండేళ్లలో ఆరు హత్యలు చేసినట్లు నిర్ధారణ
విజయవాడ దండుపాళ్యము ముథ అరెస్ట్ (ఫైల్ ఇమేజ్)
Dandupalyam Batch: బెజవాడ దండుపాళ్యం ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రెండేళ్లలో ఆరు హత్యలు చేసినట్లు నిర్ధారించారు. కంచికచర్ల జంట హత్యలు కూడా వీరే చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులపై మొత్తం ఏడుకు పైగా కేసులు నమోదయ్యాయి. నిందితులు పోరంకి, తాడిగడపకు చెందిన గోపి, చక్రి, చంటి, ప్రభు, ఫణిగా గుర్తించారు. మరో పది మందిని హత్య చేయడానికి రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story




