Daggubati Purandeswari: ఎన్నో దశాబ్దాల కల అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట

Daggubati Purandeswari: ప్రధాని మోడీకి రాముడు సువర్ణ అవకాశాన్నికల్పించారు

Shekhar G
Updated on: 15 Jan 2024 8:15 PM IST
A dream of many decades is Ayodhya idol of Lord Rama Says Daggubati Purandeswari
X

Daggubati Purandeswari: ఎన్నో దశాబ్దాల కల అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట

Daggubati Purandeswari: ఎన్నో దశాబ్దాల కల అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ట అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ప్రధాని మోడీ హయాంలో ఈనెల 22న అయోధ్య రాముల వారి విగ్రహ ప్రతిష్టించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రధాని మోడీకి రాముడు ఈ సువర్ణ అవకాశాన్నికల్పించారని చెప్పారు.

Shekhar G

Shekhar G

Next Story