A1గా చంద్రబాబు, A2గా దేవినేని ఉమపై ముదివేడు పీఎస్‌లో కేసు నమోదు

Annamayya District: ప్రాజెక్టుల సందర్శన పేరుతో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం నేపథ్యంలో కేసు

Shekhar G
Published on: 9 Aug 2023 9:24 AM IST
A Case Was Registered In Mudivedu PS Against Chandrababu As A1 And Devineni Uma As A2
X

A1గా చంద్రబాబు, A2గా దేవినేని ఉమపై ముదివేడు పీఎస్‌లో కేసు నమోదు

Annamayya District: అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీస్‌ స్టేషన్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది. A1గా చంద్రబాబు, A2గా దేవినేని ఉమపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం నేపథ్యంలో కేసు నమోదైంది.

Shekhar G

Shekhar G

Next Story