Dastagiri: దస్తగిరిపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Dastagiri: వడ్డీ చెల్లించకుంటే భౌతిక దాడులకు దిగుతున్న దస్తగిరి

Shekhar G
Published on: 20 Jun 2023 12:43 PM IST
A Case Has Been Registered Against Dastagiri At The Pulivendula Police Station
X

Dastagiri: దస్తగిరిపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు 

Dastagiri: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన దస్తగిరి పులివెందలలో అప్పులిచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు కంటే వడ్డీ ఎక్కువ వసూలు చేస్తున్నాడని డబ్బులు కట్టలేని వారిపై దాడులు చేస్తున్నాడని బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిరాదు చేశారు. ఈమేరకు పోలీసులు దస్తాగిరిపై కేసు నమోదు చేశారు. అయితే విషయం తెలుసుకున్న దస్తగిరి దంపతులు పోలీస్ స్టేషన్ ముందు హల్ చల్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story