కడప జిల్లా లింగాల సమీపంలో బావిలోకి దూసుకెళ్లిన కారు

Kadapa: అర్ధరాత్రి బావిలో కారు పడిపోయినట్టు గుర్తింపు

Jyothi
Published on: 1 Feb 2024 11:01 AM IST
A Car Crashed into a well Near Lingal in Kadapa District
X

కడప జిల్లా లింగాల సమీపంలో బావిలోకి దూసుకెళ్లిన కారు

Kadapa: కడప జిల్లా లింగాల సమీపంలో ఓ కారు బావిలోకి దూసుకెళ్లింది. కారు అర్ధరాత్రి బావిలో పడిపోయినట్టు గుర్తించారు. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. లింగాల నుంచి పులివెందుల వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కారును బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బావి వద్ద కారు ఆనవాళ్లు ఆనవాళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి బావి వద్ద ఉన్న చెట్లను తొలిగించి గాలిస్తున్నారు. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో ఇంకా కారు ఆనవాళ్లు బావిలో కనిపించలేదు.

Jyothi

Jyothi

Next Story