చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన

* పొలంలోని విద్యుత్ కంచె తగిలి ఏనుగు మృతి

R Tripura Malini
Published on: 16 Dec 2022 11:53 AM IST
A Brutal Incident In Chittoor District
X

చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన

Chittoor District: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కీలమంద అటవీప్రాంతంలో వ్యవసాయ పొలంతో అమర్చిన విద్యుత్ కంచె తాకడంతో ఏనుగు మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story