Coronavirus: విశాఖలోని ఎన్జీవో హోమ్‌లో కరోనా కలకలం.. 21 ఏళ్ల యువకుడు మృతి

Coronavirus: మృతి చెందిన యువకుడు కోవిడ్ తోనే మరణించినట్లు కేజీహెచ్ డాక్టర్లు నిర్ధారించారు

Jyothi
Published on: 19 April 2023 2:27 PM IST
A 21-year-old Youth Died in an NGO Home in Visakha Due to Corona
X

Coronavirus: విశాఖలోని ఎన్జీవో హోమ్‌లో కరోనా కలకలం.. 21 ఏళ్ల యువకుడు మృతి

Coronavirus: విశాఖలోని ఎన్జీవో హోమ్‌లో కరోనా కలకలం రేపింది. కరోనాతో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు కోవిడ్ తోనే మరణించినట్లు కేజీహెచ్ డాక్టర్లు నిర్ధారించారు. ఇక హోమ్‌లోని మరో 17 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్జీవో హోమ్‌లో మొత్తం 17 మంది అనాధ పిల్లలు ఉండగా.. మిగలిన పిల్లల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు అధికారులు.

Jyothi

Jyothi

Next Story