శ్రీకాకుళం జిల్లాలో కరోనా కలకలం.. 9 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌

9 Students Tested Covid Positive in Private School Srikakulam | Covid Latest News
x

శ్రీకాకుళం జిల్లాలో కరోనా కలకలం.. 9 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌

Highlights

Srikakulam: రాజాంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో విద్యార్థులకు కరోనా...

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో కరోనా కలకలం రేగింది. రాజాంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 9 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో.. విద్యార్థులకు మరోసారి టెస్టులు చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో.. అధికారులు పిల్లలకు మరోసారి టెస్టులు చేస్తున్నారు. మరోవైపు.. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories