AP Corona Cases: ఏపీలో త‌గ్గిన క‌రోనా కేసులు..90 మంది మృతి

Samba Siva Rao
Published on: 6 Jun 2021 5:25 PM IST
Corona Virus Positive Cases Ap
X

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మక చిత్రం

AP Corona Cases: ఏపీలో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 83,690 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 8,976 మందికి పాజిటివ్ గా నిర్థార‌ణ అయింది.ఒక్క రోజే కరోనాతో 90 మంది మృత్యువాత ప‌డ్డారు. రాష్ట్రంలో ప్రస్తతం 1,23,426 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ మేర‌కు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. గడచిన 24 గంటల్లో 13,568 కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మృతి చెందారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story