పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో 807 కేజీల గంజాయి పట్టివేత

West Godavari: * రూ.16లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం * నువ్వుల లోడుతో కలిపి నిందితులు గంజాయి రవాణా

Shireesha
Updated on: 26 Aug 2021 5:30 PM IST
807 kg Cannabis Seized at Devarapally in West Godavari District Worth 16 Lakhs | Telugu Online News
X

పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో 807 కేజీల గంజాయి పట్టివేత

West Godavari: గంజాయి రవాణా దారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినా నిందితుల తీరు మారడం లేదు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో టొబాకో బోర్డు దగ్గర తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. 807 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు లారీలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.. దాదాపు 16లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story