AP High Court: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష

AP High Court: *రెండు వారాల జైలుశిక్ష విధించిన ఏపీ హైకోర్టు *కోర్టును క్షమాపణ కోరిన ఐఏఎస్‌లు

Rama Rao
Published on: 31 March 2022 12:30 PM IST
8 IAS Officers Jailed for Contempt of Court | AP News Today
X

AP High Court: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష

AP High Court: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధించింది హైకోర్టు. రెండు వారాల జైలుశిక్ష విధించడంతో కోర్టును క్షమాపణలు కోరారు ఐఏఎస్‌లు. దీంతో జైలు శిక్షకు బదులుగా ఏడాదిపాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్‌కు వెళ్లి సేవ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టల్‌లో ఒక్కపూట భోజనం పెట్టాలంది హైకోర్టు.

Rama Rao

Rama Rao

Next Story