శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద

Srisailam Dam: 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

Jyothi
Published on: 10 Aug 2022 8:38 AM IST
8 Gates Opened At Srisailam Dam
X

శ్రీశైలం జలాశయానికి భారీగా పెరుగుతున్న వరద

Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి వరద భారీగా పెరుగుతోంది. 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 2లక్షల69వేల716 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది 2లక్షల85వేల368 క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.5 అడుగుల నీటిని నిల్వ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 212.91 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. ప్రాజెక్టులోని కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Jyothi

Jyothi

Next Story