East Godavari: ద్వారకాతిరుమలలో 8 అడుగుల కొండచిలువ హల్‌చల్

East Godavari: భయంలో పరుగులు తీసిన స్థానికులు, భక్తులు...

Shireesha
Published on: 3 Nov 2021 7:17 PM IST
8-foot Python Hal Chal in Dwaraka Tirumala East Godavari District
X
పశ్చిమ గోదావరి (ఫైల్ ఇమేజ్)

East Godavari: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో 8 అడుగుల భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. కుంకుళ్లమ్మ ఆలయం సమీపంలో రహదారి పక్కన కొండచిలువ స్థానికులు కంటపడింది. దీంతో స్థానికులు, భక్తులు భయంతో పరుగులు తీశారు. కొంత మంది యువకులు ధైర్మంగా ముందుకు వచ్చి కర్రలతో 8అడుగుల కొండ చిలువను కొట్టి చంపారు.

Shireesha

Shireesha

Next Story