Coronavirus: హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో కరోనా మరణ మృదంగం

Coronavirus: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది.

Sandeep Eggoju
Published on: 3 May 2021 11:25 AM IST
8 Corona Patients Died in Hindupuram Government Hospital
X

హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి (ఫైల్ ఇమేజ్)

Coronavirus: అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. కరోనాతో ఎనిమిది మంది కొవిడ్ రోగులు మృతి చెందారు. అయితే ఆక్సిజన్‌ ఐదుగురు కరోనా రోగులు మృతి చెందారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో

ఆస్పత్రి ఎదుట మృతుల బంధువుల ఆందోళనకు దిగారు. ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. రెండు రోజుల క్రితం అనంతపురం సర్వజన ఆస్పత్రిలో 14 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రోగుల బంధువులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story