ఏపీలో కొత్తగా 685 మందికి కరోనా

Arun Chilukuri
Updated on: 1 Dec 2020 6:23 PM IST
ఏపీలో కొత్తగా 685 మందికి కరోనా
X

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 685 మందికి వైరస్‌ సోకింది. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8లక్షల 68వేల 7వందల 49కి చేరుకుంది. 24గంటల వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ నలుగురు చనిపోయారు. ఇప్పటి వరుకు కరోనాతో రాష్ట్రంలో 6వేల 9వందల 96 మంది చనిపోయారు. అదేవిధంగా ఒక్కరోజు వ్యవధిలో ఒక వెయ్యి 94 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7వేల 4వందల 27 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story