AP Corona Cases: ఏపీలో కొత్తగా 6,151 కరోనా కేసులు నమోదు

AP Corona Cases: ఇవాళ ఏపీలో కొత్తగా 6వేల 151 కరోనా కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 17 Jun 2021 6:05 PM IST
6,151 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 17 06 2021
X

AP Corona Cases: ఏపీలో కొత్తగా 6,151 కరోనా కేసులు నమోదు

AP Corona Cases: ఇవాళ ఏపీలో కొత్తగా 6వేల 151 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇవాళ ఒక్కరోజే 58 మంది మృతి చెందారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18లక్షల, 32వేల, 902కి చేరాయి.

ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 12వేల, 167 మంది మృతి చెందగా.. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 17లక్షల, 48వేల, 009కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 69వేల 831 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story