Corona Cases in AP: ఏపీలో కొత్తగా 5,879 కరోనా కేసులు

Corona Cases in AP: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 31 Jan 2022 6:55 PM IST
5,879 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 31 January 2022
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 5,879 కరోనా కేసులు

Corona Cases in AP: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5వేల 879 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 22,76,370కి చేరింది. తాజాగా కరోనా బారిన పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 11,384 మంది మహమ్మారి నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు 3,24,70,712 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story