Coronavirus: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: ఏపీలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గతవారం రోజుల నుంచి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 26 May 2021 4:24 PM IST
585 Fresh Coronavirus Cases Reported in Andhra pradesh
X

Coronavirus: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: ఏపీలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గతవారం రోజుల నుంచి కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ ఏకంగా 5వందలకు పైగా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. గడిచిన 24గంటల్లో 585 మందికి కరోనా సోకినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కోవిడ్ బారిన పడి మరో నలుగురు బాధితులు మృతి చెందారు.

ఇవాళ అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఏకంగా 128 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 99, కృష్ణాలో 63 చొప్పున అత్యధికంగా నమోదు అయినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story