AP Corona Cases: ఏపీలో కొత్తగా 5,646 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Cases: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

Arun Chilukuri
Updated on: 20 Jun 2021 6:15 PM IST
5,646 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 20 06 2021
X

AP Corona Cases: ఏపీలో కొత్తగా 5,646 కరోనా పాజిటివ్ కేసులు

AP Corona Cases: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసుల కంటే.. కోవిడ్‌ రికవరీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 1,00,001 శాంపిల్స్ సేకరించగా.. అందులో 5 వేల 646 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మరో 50 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది మృతి చెందారు. కరోనా బారి నుంచి నిన్న 7,772 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 63,068 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story