Varahi Yatra: కాసేపట్లో విశాఖలో 4వ రోజు వారాహియాత్ర

Varahi Yatra: గాజువాకలో పవన్‌ కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందన్న జనసేన వర్గాలు

Shekhar G
Published on: 13 Aug 2023 4:09 PM IST
4th Day Varahi Yatra In Visakhapatnam
X

Varahi Yatra: కాసేపట్లో విశాఖలో 4వ రోజు వారాహియాత్ర

Varahi Yatra: కాసేపట్లో విశాఖలో వారాహి 4వ రోజు యాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం గాజువాకలో జనసేనాని బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టుతో పాటు.. పలు అంశాలను సభలో పవన్ ప్రస్తావించనున్నారు. ఇక గాజువాక సభలో పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు జనసేన వర్గాలు.

Shekhar G

Shekhar G

Next Story