Vizianagaram: విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యార్ధులకు కరోనా

Vizianagaram: విజయనగరం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించించింది.

Shireesha
Published on: 25 Aug 2021 3:27 PM IST
4th Class 10 Students Tested Covid Positive in Bobbili Vizianagaram District | AP Coronavirus Updates
X

విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యార్ధులకు కరోనా

Vizianagaram: విజయనగరం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించించింది. బొబ్బిలి మున్సిపల్టీ పరిధిలోని ప్రాధమిక పాఠశాలలో పది మంది విద్యార్ధులకు కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. నాల్గవ తరగతికి చెందిన 26 మంది విద్యార్ధులకు కరోనా టెస్ట్ చేయగా పది మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Shireesha

Shireesha

Next Story