Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4,955 కరోనా కేసులు.. ఒకరి మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 15 Jan 2022 5:37 PM IST
4,955 New Coronavirus Cases Reported in Andhra Pradesh Today 15th January 2022
X

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 4,955 కరోనా కేసులు.. ఒకరి మృతి

Corona Cases in AP: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,673 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4,955 మందికి పాజిటివ్ గా తేలింది. తాజాగా కోవిడ్ తో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. విశాఖ జిల్లాలో 1,103 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,039 కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ నుంచి మరో 387 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 21,01,710 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,64,331 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 22,870 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మృతుల సంఖ్య 14,509కి చేరింది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story