Coronavirus: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 492 పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి.

Arun Chilukuri
Updated on: 23 March 2021 6:45 PM IST
492 Fresh Coronavirus Cases Reported in Andhra Pradesh
X

Coronavirus: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 492 పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి. ఇక ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 168 కేసులు గుర్తించారు. కోవిడ్‌ వల్ల చిత్తూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పన మరణించారు. ఇక గడిచిన 24 గంటల్లో 256 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2616 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కోటి 48 లక్షల 5వేల 335 మందికి కరోనా టెస్టులు చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story